ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరియమ్మ మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ABN, First Publish Date - 2020-12-30T08:37:24+05:30

వెలగపూడి ఎస్సీ కాలనీలో రాళ్ల దాడి ఘటనలో 36 మందిపై హత్యానేరంతో పాటు పలు సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, డిసెంబరు 29: వెలగపూడి ఎస్సీ కాలనీలో రాళ్ల దాడి ఘటనలో 36 మందిపై హత్యానేరంతో పాటు పలు సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ నందిగం సురేష్‌  పోద్బలంతోనే రాళ్ల దాడి జరిగిందని మరియమ్మ కుమారుడు మెండెం బాబు ఫిర్యాదులో పేర్కొనగా, దానినే ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. కాగా, బాపట్ల ఎంపీ నందిగం సురే్‌షను ఎ-1గా నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు సోమవారం రాత్రి మరోసారి మరియమ్మ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. హోంమంత్రి సుచరిత అర్ధరాత్రి రెండో విడత వెలగపూడి వచ్చి  చర్చలు జరిపారు. పోలీసులు విచారించి తగిన చర్యలు తీసుకుంటారని హామీఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును అందజేశారు. ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేసి బాధితులకు అందజేయడంతో ఆందోళన విరమించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-30T08:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising