ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందారోపణతో ఎఫ్‌ఐఆర్‌ సరి కాదు: హైకోర్టు

ABN, First Publish Date - 2020-07-19T08:48:30+05:30

పిటిషనర్‌పై నిందారోపణతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరి కాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పరువు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): పిటిషనర్‌పై నిందారోపణతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరి కాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో చల్లా రవి అనే వ్యక్తికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేగాక ఇప్పటికే పోలీసులు పిటిషనర్‌ను అరెస్టు చేసి ఉంటే పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-19T08:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising