ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితుల పక్షాన పోరు: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-05-13T09:45:36+05:30

‘‘ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజీ ఘటనలో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా వారితో ఎయిర్‌పోర్టులోనే సీఎం మంతనాలు జరపడం విచారకరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం(విశాఖ), మే 22: ‘‘ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజీ ఘటనలో యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా వారితో ఎయిర్‌పోర్టులోనే సీఎం మంతనాలు జరపడం విచారకరం. బాధితులకు రూ.కోటి పరిహారం ఇస్తే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్ర తి విషయాన్ని వైసీపీ నేతలు డబ్బుతోనే ముడిపెడతారు’’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం వెంకటాపురం గ్రామాన్ని సంఐదర్శించారు. ‘‘12 మంది ప్రాణాలను తీసిన కంపెనీ యాజమాన్యంపై తీవ్రమైన కేసులు పెట్టలేదు. మెతకవైఖ రి ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుంది’’ అని శైలజానాథ్‌ అన్నారు.  

Updated Date - 2020-05-13T09:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising