ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరువాక సాగిన రైతన్న

ABN, First Publish Date - 2020-06-06T09:52:23+05:30

ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రైతులు పొలం పనులకు శ్రీకారం చుట్టారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రానికి రాకపోయినా, మంచిరోజని కొందరు అరకలు పట్టి పొలాలు దున్నారు. రైతుల పండుగగా గ్రామాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రైతులు పొలం పనులకు శ్రీకారం చుట్టారు. నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రానికి రాకపోయినా, మంచిరోజని కొందరు అరకలు పట్టి పొలాలు దున్నారు. రైతుల పండుగగా గ్రామాల్లో నిర్వహించే ఏరువాకను లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ఉత్సవంగా నిర్వహించలేకపోయారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏటా గ్రామగ్రామాన ఏరువాక ఉత్సవాలను నిర్వహించింది. గతేడాది నామమాత్రంగా జరిపిన కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వ పరంగా నిర్వహించకపోవడం రైతులకు నిరుత్సాహం కలిగించింది.

Updated Date - 2020-06-06T09:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising