ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న రైతుల ధర్నా

ABN, First Publish Date - 2020-12-07T21:26:47+05:30

మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నందికొట్కూరు - మిడ్తూర్ రహదారిలో ఉన్న గోడౌన్స్ ఎదుట మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు:  మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నందికొట్కూరు - మిడ్తూర్ రహదారిలో ఉన్న గోడౌన్స్ ఎదుట మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు.  గత మూడు రోజుల నుంచి ఆన్లోడ్ చేయకపోవడంతో మొక్కజొన్న సంచులతో వాహనాలు నిలిచిపోయాయి. మిడుతూరు రహదారిపై  బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మొక్కజొన్న రైతులకు, పోలీసులకు  మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఆన్లోడ్ చేయకపోవడంతో ఇబ్బంది పడతున్నామని.. ప్రభుత్వం సరుకును వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-07T21:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising