ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు కష్టం నేలపాలు

ABN, First Publish Date - 2020-04-05T08:49:22+05:30

కరోనా ప్రభావం రాష్ట్రంలో వ్యసాయ రంగంపైనా పడింది. వివిధ పంటలు కనీసం కోత, సేకరణకు కూడా నోచక పంట చేలలోనే కుళ్లి పాడైపోతున్నాయి. ఈ చిత్రాలు అవే. మొదటిది... కర్నూలు జిల్లా గార్గేయపురంలో రవాణా లేక, కొనుగోలుదారులు రాక,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ప్రభావం రాష్ట్రంలో వ్యసాయ రంగంపైనా పడింది. వివిధ పంటలు కనీసం కోత, సేకరణకు కూడా నోచక పంట చేలలోనే కుళ్లి పాడైపోతున్నాయి. ఈ చిత్రాలు అవే. మొదటిది... కర్నూలు జిల్లా గార్గేయపురంలో రవాణా లేక, కొనుగోలుదారులు రాక, క్యాబేజీ పంటను వృథాగా వదిలేశారు. రెండోది.. కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతంలో కాయలు ముదిరిపోతున్నా  అరటి గెలలు కోతకు నోచుకోవడంలేదు. ఇక మూడోది.. గుంటూరు జిల్లా దుర్గి, వెల్దుర్తి మండలాల్లో  సుమారు 300 ఎకరాల్లో బొప్పాయి కోతకు వచ్చినా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎగుమతులు లేకుండా పోయాయి. పండ్లు పక్వానికి వచ్చినా సేకరించకపోవడంతో ఇలా నేలపాలవుతున్నాయి.

Updated Date - 2020-04-05T08:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising