ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోనెల ఖైదీల బెయిళ్ల గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2020-04-26T11:39:27+05:30

మరోనెల ఖైదీల బెయిళ్ల గడువు పొడిగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా సబ్‌జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 72 మంది ఖైదీలకు ఈనెల 2వతేది బెయిల్‌ మంజూరు చేశారు. వీరందరూ ఈనెలాఖరున ఆయా సబ్‌జైళ్ల అధికారుల వద్ద హాజరు కావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ 72 మంది బెయిళ్ల గడువును మే 31వతేదీ దాకా పొడిగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులందినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి శనివారం పేర్కొన్నారు

Updated Date - 2020-04-26T11:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising