ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2020-08-23T03:22:53+05:30

మీడియా పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. మీడియాపై వైసీపీ ప్రభుత్వ తీరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మీడియా పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. మీడియాపై వైసీపీ ప్రభుత్వ తీరు గొడ్డలిపెట్టులా మారిందని దుయ్యబట్టారు. జగన్‌కు సొంత మీడియాపై ఉన్న ప్రేమ మిగిలిన పత్రికలు, చానళ్లపై లేదని ఆరోపించారు. ప్రకటనల జారీ విషయంలో వివక్ష చూపడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ప్రభుత్వం తీరును కళా వెంకట్రావు తూర్పారబట్టారు.

Updated Date - 2020-08-23T03:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising