ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ స్కామ్‌లో మరొకరి అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-04T04:01:57+05:30

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్‌లో కార్తీక్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమల మెడికల్ ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్‌లో కార్తీక్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమల మెడికల్ ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లు సమర్పించారని సీబీఐ అతనిపై అభియోగం మోపింది. మరో సంస్థ పేరుతో వారికి తెలియకుండానే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అధిక ధరలకు మందులు కోడ్ చేసి నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్, సిబ్బందితో కలిసి ఈ స్కామ్ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అధికారులు కార్తిక్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి 16 రోజుల రిమాండ్ విధించింది.

Updated Date - 2020-07-04T04:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising