ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎల్‌జీ’ పర్యావరణ ఉల్లంఘనలు

ABN, First Publish Date - 2020-05-17T10:17:12+05:30

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

19న సమీక్షించనున్న కేంద్రం


న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉల్లంఘనలపై సమీక్షించాలని నిర్ణయించింది. వివిధ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై ఈ నెల 18, 19 తేదీల్లో కేంద్ర ప ర్యావరణ శాఖకు చెందిన నిపుణుల కమిటీ(ఈఏసీ) వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించనుంది. ఏజెండాలో ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రస్తావన కూడా ఉంది. ఈ సంస్థకు సంబంధించి న ఉల్లంఘనల అంశం 19వ తేదీ మధ్యా హ్నం చర్చకు రానుంది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంస్థకు చెందిన ప్రతినిధి సమావేశంలో పాల్గొనాలని ఈఏసీ ఎల్‌జీ సంస్థను ఆదేశించింది. 

Updated Date - 2020-05-17T10:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising