ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో కలకలం.. అంతు చిక్కని వ్యాధి సోకి..

ABN, First Publish Date - 2020-12-06T04:00:21+05:30

ఏలూరులో కలకలం రేగింది. కొబ్బరితోట, పడమర వీధి, దక్షిణవీధిలో పలువురికి అంతు చిక్కని వ్యాధి సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో: ఏలూరులో కలకలం రేగింది. కొబ్బరితోట, పడమర వీధి, దక్షిణవీధిలో పలువురికి అంతు చిక్కని వ్యాధి సోకింది. పలువురు స్థానికులు నురగలు కక్కుతూ కళ్లు తిరిగి పడిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 48 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరికొంత మందికి చికిత్స కొనసాగుతోంది. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించారు. వ్యాధి లక్షణాలపై ఉన్నతాధికారుల దృష్టి సారించారు. 

Updated Date - 2020-12-06T04:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising