ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం

ABN, First Publish Date - 2020-12-19T16:07:00+05:30

రామకుప్పం మండలం ననియల అటవీప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రామకుప్పం మండలం ననియల అటవీప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరి, రాగి, అరటి పంటలను తొక్కి, తిని ఏనుగులు నాశనం చేశాయి.  జిల్లాలో ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఏనుగులను తరమడానికి ప్రయత్నిస్తున్నారు.  రోజురోజుకూ ఏనుగుల గుంపు దాడులు ఎక్కువవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. 

Updated Date - 2020-12-19T16:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising