ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2020-03-13T21:53:24+05:30

తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో దుండగులు.. అక్రమంగా మద్యం పెట్టారని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు లేఖ రాశారు. ఎక్సైజ్ పోలీసులు నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి మద్యం తీశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో దుండగులు.. అక్రమంగా మద్యం పెట్టారని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అగ్రనేత చంద్రబాబు లేఖ రాశారు. ఎక్సైజ్ పోలీసులు నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి మద్యం తీశారని, మద్యాన్ని దుండగులు పెట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్‌ అయ్యాయని ఆయన తెలిపారు. తన నివాసంలో అక్రమంగా మద్యం పెట్టారని, వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు, పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మాచర్ల, ధర్మవరంలో నామినేషన్ పత్రాలు చించివేయటంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు మరో లేఖ రాశారు.

Updated Date - 2020-03-13T21:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising