ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు: టీజీ

ABN, First Publish Date - 2020-05-23T23:27:42+05:30

జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆక్షేపించారు. ఎవరికీ నష్టం కలిగించని ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జీఓ 203ని తెలంగాణ నేతలు వ్యతిరేకించడం కరెక్ట్ కాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆక్షేపించారు. ఎవరికీ నష్టం కలిగించని ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. సీమకు ఏమన్నా చేయాలని, అనుకున్నవారిపై బండలు వేస్తున్నారని, కర్ణాటకలో మన ప్రయోజనాలకు గండికొట్టినా పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో లిఫ్ట్ ద్వారా సాగునీరు ఇస్తామంటే.. వచ్చేవా సచ్చేవా అన్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరిస్తామంటే విమర్శించారని, పోలవరం ఇప్పటికీ పూర్తికాలేదని టీజీ వెంకటేష్ చెప్పారు.

Updated Date - 2020-05-23T23:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising