ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన జాతుల అభివృద్ధికి కృషి: జగన్

ABN, First Publish Date - 2020-08-09T21:07:48+05:30

గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. ఆదివాసీలకు భూమి హక్కు పత్రాల పంపిణీ కరోనా వ్యాప్తి కారణంగా అక్టోబర్ 2కు వాయిదా వేశామని తెలిపారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తామని చెప్పారు. అదే రోజు ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నామని జగన్ చెప్పారు.

Updated Date - 2020-08-09T21:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising