ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి: సుజనా

ABN, First Publish Date - 2020-05-24T02:00:03+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. ప్రధాని మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో మనం మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. ప్రధాని మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలతో మనం మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు. మోదీ రూ.20లక్షల కోట్లతో అతి పెద్ద రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. ప్యాకేజీతో పేదలు, రైతులు, చిరు వ్యాపారులకు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. సుజనా ఫౌండేషన్ తరపున తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లతో సహాయక కార్యక్రమాలు చేపట్టామని సుజనాచౌదరి తెలిపారు.

Updated Date - 2020-05-24T02:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising