ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫ్లెక్సీలు చింపినవారిపై చర్యలు తీసుకోండి’

ABN, First Publish Date - 2020-11-16T05:23:06+05:30

పిఠాపురం, నవంబరు 15: పట్టణంలో వైసీపీకి చెందిన ఫ్లెక్సీ బోర్డులను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 13న అర్ధరాత్రి బ్లేడుతో కోసేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, నవంబరు 15: పట్టణంలో వైసీపీకి చెందిన ఫ్లెక్సీ బోర్డులను కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 13న అర్ధరాత్రి బ్లేడుతో కోసేశారని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజీ ఆధారంగా నేరస్థులను త్వరగా గుర్తించి అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ నబి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు బాలిపల్లి రాంబాబు, బోను దేవానిజడ వెంకటేశ్వరరావు, కంచర్ల సత్యనారాయణ, ఖండపల్లి లోవరాజు, చంద్రకళ, శ్యామలరావు, సోమరౌతుల కుక్కల నాగమణి ఉన్నారు.

Updated Date - 2020-11-16T05:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising