ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఐ సస్పెన్షనకు గురైన కేసు లా అండ్‌ ఆర్డర్‌కు బదలాయింపు

ABN, First Publish Date - 2020-10-24T06:37:32+05:30

ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్‌ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, అక్టోబరు 23: ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్‌ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు. తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం తదితరులు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి మహిళ అ త్తింటివారిని తీసుకెళ్లి పరిశీలించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

Updated Date - 2020-10-24T06:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising