ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2020-11-03T05:51:13+05:30

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తొండంగి మండలం తొండంగి గ్రామానికి చెందిన సోమల నూకాలమ్మ(69)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని, సెప్టెంబరు 2: రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తొండంగి మండలం తొండంగి గ్రామానికి చెందిన సోమల నూకాలమ్మ(69) సోమవారం తుని పట్టణంలో నాగరాజుపేట రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుర్తుతెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌మారూప్‌ కేసు నమోదుచేశారు.  

Updated Date - 2020-11-03T05:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising