ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN, First Publish Date - 2020-10-07T08:26:55+05:30

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 6: అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు. పిఠాపురం మండలం విరవాడ సచివాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. జగనన్న తోడు, కాపు నేస్తం, చేయూత, రైస్‌కార్డుల దరఖాస్తులు ఎలా అప్‌లోడ్‌ చేస్తున్నారో ఆరా తీశారు. విరవాడలోని రెండు సచివాలయాల్లో పాతవారికి 2,250 రైస్‌కార్డులు అందించగా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 178 మందికి ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. కార్యాలయానికి పూర్తిస్థాయిలో ఫర్నీచర్‌ సమకూరుస్తామని చెప్పారు. సచివాలయం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ వెంట తహశీల్దారు జి.వరహాలయ్య, ఎంపీడీవో డీఎల్‌ఎస్‌ శర్మ, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-07T08:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising