ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ వలంటీర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-23T06:49:44+05:30

రంపచోడవరంలో ఓ గ్రామ వలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నసీరుల్లా వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, ఫిబ్రవరి 22: రంపచోడవరంలో ఓ గ్రామ వలంటీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నసీరుల్లా వివరాల ప్రకారం.. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన లండా సుబ్రమణ్యం(25) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తరచూ గుండెనొప్పి రావడంతో మనోవేదనకు గురయ్యేవాడు. శుక్రవారం రంప శివాలయాన్ని దర్శించుకుని వాల్మీకిపేటలో నివాసం ఉంటున్న ఇంటికి వచ్చాడు.  ఇంట్లో ఎవ్వరులేని సమయంలో పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-23T06:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising