ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్సీ ఐవీ

ABN, First Publish Date - 2020-08-11T10:56:55+05:30

ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు ప్రతిన బూనాలని ఉభయ గోదావ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం


అమలాపురం టౌన్‌, ఆగస్టు 10: ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు ప్రతిన బూనాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పిలుపుని చ్చారు. యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో పలుచోట్ల  నిర్వహించారు. అమలాపురం యూటీఎఫ్‌ హోంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ పీఎస్‌ శిరోమణి, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు యూటీఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూటీఎఫ్‌ చారిత్రక అవసరంగా ఆవిర్భవించి ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ద్వారా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేసిందని వివరించారు. 

Updated Date - 2020-08-11T10:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising