ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్భాటం లేకుండా నేడు ఉగాది వేడుకలు

ABN, First Publish Date - 2020-03-25T10:04:17+05:30

సత్యదేవుడి సన్నిధిలో శార్వారీ నామసంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఎటువంటి ఆర్బాటంలేకుండా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, మార్చి24: సత్యదేవుడి సన్నిధిలో శార్వారీ నామసంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఎటువంటి ఆర్బాటంలేకుండా  నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9గంటలకు  వైదికబృందం ఆద్వర్యంలో పంచాగశ్రవణం చేపట్టనున్నారు.


లలితా సహస్రనామ పారాయణం హోమం

అన్నవరం, మార్చి24: సత్యదేవుడి తొలిపావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో మంగళవారం లలితా సహస్రనామ పారాయణ హోమాన్ని  అర్చకుడు ప్రయాగరాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.  

Updated Date - 2020-03-25T10:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising