ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2020-10-01T08:40:01+05:30

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన రూ.450కోట్లను వెంటనే వెల్ఫేర్‌ బోర్డుకు జమ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 1న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాట్రేనికోన, సెప్టెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన రూ.450కోట్లను వెంటనే వెల్ఫేర్‌ బోర్డుకు జమ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 1న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ పోస్టర్‌ను పల్లంకుర్రు సచవాలయం వద్ద ఆవిష్కరించారు.  రూ.5కోట్ల కార్మిక సంక్షేమ నిధులు వెంటనే విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇసుకను తక్కువ ఽధరకే సరఫరా చేయాలని కోరారు.


అక్టోబరు 1న భవన నిర్మాణ కార్మికులందరూ కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్‌ల కార్యదర్శులు అయితాబత్తుల శ్రీనివాసరావు, బడుగు భీమేశ్వరరావు, వాకపల్లి వెంకటేశ్వరరావు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో గెడ్డం రాం బాబు, వాకపల్లి సురేష్‌, కొల్లు సతీష్‌, బూల సుబ్బారావు, వర్షాల మహేష్‌, రాజకొండ తదితరులు శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T08:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising