ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు, రేపు ఆన్‌లైన్‌లో జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష

ABN, First Publish Date - 2020-11-29T06:34:12+05:30

కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పేరిట జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఆది,సోమవారాలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర కోఆర్డినేటర్‌ పీవీఎల్‌ఎన్‌.శ్రీరామ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పేరిట జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఆది,సోమవారాలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర కోఆర్డినేటర్‌ పీవీఎల్‌ఎన్‌.శ్రీరామ్‌ తెలిపారు. ఆరో తరగతి  నుంచి ఇంటర్‌ మొదటి  సంవత్సరం చదువుతున్న విద్యార్థు లకు ఓపెన్‌ బుక్‌ పద్ధతి ద్వారా ఇంటి వద్ద నుంచే ఈపరీక్ష రాసుకునే అవకాశాన్ని కల్పించారు. రిజిష్టర్‌ చేయించుకున్న విద్యార్థులు ఎంచుకున్న రోజున ఉదయం 10 గంటల నుంచి 8గంటల మధ్యలో 90 నిమిషాలు పరీక్ష నిర్వహిస్తామన్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులకు జూనియర్‌ విభాగంలో, 9,10,11 తరగతులకు సీనియర్‌ విభాగంలో వంద బహుళైచ్ఛిక ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లో పరీక్ష రాసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. 


Updated Date - 2020-11-29T06:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising