ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పనులకు అవరోధం లేదు: ఏడీ

ABN, First Publish Date - 2020-03-30T09:06:40+05:30

రబీ వరిసాగు పక్వ దశకు చేరుకుంటున్నందున రైతు వా రి పనులకు ఎటువంటి అడ్డంకి లేదని వ్యవసాయ శాఖ ఏడీ జీవీ పద్మశ్రీ చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ పొలాల్లో పనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట మార్చి 29: రబీ వరిసాగు పక్వ దశకు చేరుకుంటున్నందున రైతు వా రి పనులకు ఎటువంటి అడ్డంకి లేదని వ్యవసాయ శాఖ ఏడీ జీవీ పద్మశ్రీ చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ పొలాల్లో పనులు చేసుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతిలో ఆదివారం ‘అయ్యో అన్నదాత’ శీర్షికన వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు.   సమస్యలపై సామర్లకోట మండలంలో పలువురు రైతులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంటను కోత కోసేందుకు యంత్రాలు రవాణాకు ప్రభుత్వం అ నుమతి ఇచ్చిందని చెప్పారు. యంత్రాలను ఎక్కడైనా నిలుపుదల చేస్తే సంబంధిత చెక్‌పోస్ట్‌ అధికారులకు టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా తెలియజేయాలని ఏడీ చెప్పారు.

Updated Date - 2020-03-30T09:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising