ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాచ్‌మేన్‌ని బెదిరించి 10 కిలోల వెండి అపహరణ

ABN, First Publish Date - 2020-12-02T05:29:03+05:30

ఇంటి వాచ్‌మేన్‌ను బెదిరించి 10 కిలోల వెండిని అపహరించుకుపోయారు. కాకినాడ రూరల్‌ వెంకటనగర్‌ విద్యాకాలనీలో ఓ ఇంటి వద్ద అంగర ప్రసాద్‌ నైట్‌ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 1: ఇంటి వాచ్‌మేన్‌ను బెదిరించి 10 కిలోల వెండిని అపహరించుకుపోయారు. కాకినాడ రూరల్‌ వెంకటనగర్‌ విద్యాకాలనీలో ఓ ఇంటి వద్ద అంగర ప్రసాద్‌ నైట్‌ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ముగ్గురు ఇనుపరాడ్లతో వచ్చి ప్రసాద్‌ను బెదిరించారు. అనంతరం ఇంటి మెయున్‌డోర్‌ పగలగొట్టి ఇంట్లో ఉన్న 10 కిలోల వెండి వస్తువులను అపహరించుకుపోయినట్టు ప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు. ఇన్‌చార్జి సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్టు సర్పవరం ఎస్‌ఐ ఎం.నరసింహారావు తెలిపారు. నిందితులు ముగ్గురు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని, హిందీలో మాట్లాడుతున్నారని వాచ్‌మేన్‌ తెలిపాడు.

Updated Date - 2020-12-02T05:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising