ట్రాక్టర్ బోల్తా
ABN, First Publish Date - 2020-10-01T08:43:48+05:30
ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ముమ్మిడివరం సివిల్ సప్లయ్ గొడౌన్ నుంచి రేషన్‌షాపునకు సరుకులు తీసుకువెళ్తున్న
ముమ్మిడివరం, సెప్టెంబరు 30: ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ముమ్మిడివరం సివిల్ సప్లయ్ గొడౌన్ నుంచి రేషన్‌షాపునకు సరుకులు తీసుకువెళ్తున్న ట్రాక్టర్ ముమ్మిడివరం-ముక్తేశ్వరం రోడ్డులో బోల్తా పడింది. దీంతో ట్రక్కు తిరగబడింది.
ఎవరికి ఏవిధమైన గాయా లు కాలేదు. తృటిలో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్‌లో ఉన్న బియ్యం, కందిపప్పు బస్తాలు ఒరిగి రోడ్డుపై పడ్డాయి.
Updated Date - 2020-10-01T08:43:48+05:30 IST