ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాజిటివ్‌లు 975

ABN, First Publish Date - 2020-10-03T07:25:59+05:30

జిల్లాలో కొవిడ్‌ బారిన పడుతున్న బాధితుల సంఖ్య లక్షకు చేరువవు తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 99,135కు చేరిన కేసులు 

కొత్తగా కొవిడ్‌ వైరస్‌తో నలుగురు మృతి


కాకినాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ బారిన పడుతున్న బాధితుల సంఖ్య లక్షకు చేరువవు తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా 490, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 485 మందికి పాజిటివ్‌ రాగా, మొత్తం 975 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధార ణయ్యింది. దీంతో కేసులు 99,135కు చేరాయి. కొవిడ్‌తో చికిత్స పొందుతూ కొత్తగా నలుగురు మృతి చెందడంతో 532 మరణాలు నమోదయ్యాయి. 9,323 మంది యాక్టివ్‌ కేసులుండగా, 89,280 మంది చికిత్సపొంది కోలుకున్నారు.

Updated Date - 2020-10-03T07:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising