ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ గాంధీపై దాడి అమానుషం

ABN, First Publish Date - 2020-10-02T08:24:41+05:30

హత్రాస్‌ ఘటనలోని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీపై దాడి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాడు, అక్టోబరు 1: హత్రాస్‌ ఘటనలోని బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీపై దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పీసీసీ సభ్యుడు ధరణాలకోట శ్రీను ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాహుల్‌గాంధీపై దాడి చేసి కిందకు తోసివేయడం దారుణమన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి బాధ్యతగా సీఎం యోగి రాజీనామా చేయాలని, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో దాసరి సత్తిబాబు, వీరబాబు, కుమార్‌, జి.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-02T08:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising