ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్‌ పోటీలు

ABN, First Publish Date - 2020-12-11T06:11:24+05:30

రాజమహేంద్రవరంలో ఈనెల 12,13 తేదీలలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్‌ సెలెక్షన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మరుకుర్తి దుర్గాయాదవ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 10: రాజమహేంద్రవరంలో ఈనెల 12,13 తేదీలలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్‌ సెలెక్షన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మరుకుర్తి దుర్గాయాదవ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, సీనియర్‌ కోచ్‌ శామ్యూల్‌ రాజులు మాట్లాడారు. 12న సాయంత్రం ఈ పోటీలు ప్రారంభమవుతాయని దీనికి ముఖ్యఅతిథులుగా కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, వైసీపీ నగర కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, యువజననేత జక్కంపూడి గణేష్‌, నగర ప్రముఖులు పంతం కొండలరావు, పట్టపగల వెంకట్రావులు హాజరవుతారని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని యాదవ్‌ తెలిపారు. ఇక్కడ విజేతలైన వారిని ఈనెల 27న విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి థాయ్‌బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక చేసి పంపిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహక కమిటీ కార్యదర్శులు భవానీ శంకర్‌, మర్రి పుష్పరాజ్‌ బొంతు మధుకుమార్‌లు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-11T06:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising