ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ బిల్లును రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-10-02T09:16:32+05:30

వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు గుబ్బల రమేష్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజోలు, అక్టోబరు 1: వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు గుబ్బల రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాజోలులో సీపీఎం, సీపీఐ  ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై  నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పీతల రామచంద్రరావు, బుంగ సత్యనారాయణ, బళ్ల పర్వతాలు, చెల్లుబోయిన కేశవశెట్టి, జంపన ప్రసాదరావు  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising