ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాండవ రిజర్వాయర్‌లో 372 అడుగుల నీటిమట్టం

ABN, First Publish Date - 2020-07-06T11:14:48+05:30

తూర్పు-విశాఖ పరిధిలోని తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటనందూరు, జూలై 5: తూర్పు-విశాఖ పరిధిలోని తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం  పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 372 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాలైనా బొడ్డేరు, చోద్యం, గెడ్డలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం 500 క్యూసెక్కులు ఇన్‌స్లో వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తాండవ అధికారులు అంటున్నారు. తాండవ రిజర్వాయర్‌ నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుత్తం 372 అడుగులకు చేరింది. 6 అడుగులు పెరిగితే కింద ప్రాంతాలకు హెచ్చరికలు చేసి సముద్రంలోకి వదిలేందుకు చర్యలు చేపడుతామని డీఈ రాజేంద్రకుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-07-06T11:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising