ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2020-12-05T06:58:38+05:30

ఆంధ్రా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 14,15,16 తేదీల్లో పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని ఏయూ దూర విద్యా కేంద్రంలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు సమన్వయకర్త డాక్టర్‌ సి.కృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ రూరల్‌, డిసెంబరు 4: ఆంధ్రా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 14,15,16 తేదీల్లో పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని ఏయూ దూర విద్యా కేంద్రంలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు సమన్వయకర్త డాక్టర్‌ సి.కృష్ణ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు ద్వారా విద్యార్థులు ప్రవేశం పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు 7702257825 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-12-05T06:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising