ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్

ABN, First Publish Date - 2020-07-18T15:53:11+05:30

తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్‌ బాధితుల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ డీ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లైన బొమ్మూరు, బోడసకుర్రు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ బాధితుల సందేహాల నివృత్తికి కాల్‌ సెంటర్‌

హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండి : కలెక్టర్‌


కాకినాడ (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్‌ బాధితుల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ డీ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లైన బొమ్మూరు, బోడసకుర్రు, అలాగే రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రులతోపాటు హోంక్వారంటైన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులకు ఏదైనా సమస్య, సందేహాలుంటే ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లా హెల్ప్‌లైన్‌ నంబర్లు 91542 02080, 91542 02255, రాష్ట్ర హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 0866- 2410978లలో సంప్రదించాలన్నారు. అదేవిధంగా ఈ ఫోన్‌ నంబర్లకు మెసేజ్‌, వాట్సప్‌ కూడా చేయవచ్చని కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-18T15:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising