ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా బియ్యం రవాణా

ABN, First Publish Date - 2020-09-28T11:39:42+05:30

కొత్తపల్లి నుంచి 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఘా వేసి పట్టుకున్న గ్రామస్థులు 


కొత్తపల్లి, సెప్టెంబరు 27: కొత్తపల్లి నుంచి 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాత పోలీసుస్టేషన్‌ మీదుగా ఉప్పాడ వెళ్లే వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో కొందరు గ్రామస్థులు మోటార్‌సైకిళ్లపై వెంబడించి మినీ వ్యాన్‌ను అడ్డుకున్నారు. వ్యాన్‌లో ఉన్న వ్యక్తుల్లో ఇద్దరు మోటార్‌సైకిల్‌ తాళాలు లాక్కుని గ్రామస్థులపై దాడి చేయబోయారు. దీంతో మిగిలిన వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. నిందితులపై క్రిమినల్‌  కేసు నమోదుకు చర్యలు చేపట్టామని ఎంఎస్‌వో ఆనంద్‌ తెలిపారు.

Updated Date - 2020-09-28T11:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising