ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ సిటీ నిధులతో పాఠశాలల అభివృద్ధి

ABN, First Publish Date - 2020-11-03T06:30:29+05:30

స్మార్ట్‌ సిటీ నిధులతో నగరంలోని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కమిషనర్‌ దినకర్‌ పుండ్కర్‌ 

కార్పొరేషన్‌(కాకినాడ), నవంబరు 2: స్మార్ట్‌ సిటీ నిధులతో నగరంలోని పాఠశాలలను  అభివృద్ధి చేయనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌  తెలిపారు. సోమవారం స్థానిక 40వ డివిజన్‌లోని జడ్పీ ఓరియంటల్‌ హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ స్కూల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని స్థానిక కార్పొరేటర్‌ సుంకర శివప్రసన్న కమిషనర్‌ను కోరగా సానుకూలంగా స్పందించి స్కూల్‌ను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి స్మార్ట్‌ సిటీ నిధులతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 10వ తరగతిలో రెండో భాషగా సంస్కృతం ఉన్న పాఠశాల ఇదేనని కమిషనర్‌కు వివరించారు. కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌చార్జి సుంకర సాగర్‌, డీఈ సుబ్బారావు, ఏఈ విరూపాక్షం పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T06:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising