ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ సిటీ నిధులు దుర్వినియోగం

ABN, First Publish Date - 2020-11-03T06:28:39+05:30

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా కాకినాడ స్మార్ట్‌ సిటీ నిధుల దుర్వినియోగం మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి రవికిరణ్‌ 

కార్పొరేషన్‌(కాకినాడ), నవంబరు 2: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా కాకినాడ స్మార్ట్‌ సిటీ నిధుల దుర్వినియోగం మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్‌ ఆరోపించారు. కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లోని సిటీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలగ్రామ లక్ష్మీప్రసన్న అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవికిరణ్‌ మాట్లాడుతూ నవంబరులో కాకినాడ సిటీ నియోజకవర్గం మండల నాయకులకు జరగబోయే శిక్షణా తరగతుల నిర్వహణ, విధి విధానాలను రాష్ట్ర అధ్య క్షుడు సోము వీర్రాజు ఇచ్చిన దిశ నిర్దేశాన్ని నాయకులకు వివరించారు. ప్రతి కార్యకర్త కేంద్ర పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని ప్రజలకు చేరేలా పని చేయాలని లక్ష్మీప్రసన్న వివరించారు. కార్యక్రమంలో యెనిమిరెడ్డి మాలకొండయ్య, ప్రముఖ్‌ కళ్యాణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T06:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising