ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ గ్రామంగా మారాలి

ABN, First Publish Date - 2020-10-03T07:19:59+05:30

ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకాం క్షించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తాడిపూడిలో గాంధీజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, అక్టోబరు 2: ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకాం క్షించారు.  గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తాడిపూడిలో గాంధీజీ చిత్రపటానికి పూలమా లలువేసి ఘనంగా నివాళులర్పించారు.  ప్రతి సచి వాలయానికి పదకొండుమంది సిబ్బందిని నియ మించామన్నారు.  మనం-మనపరిశుభ్రత కార్యక్ర మంలో భాగంగా పారిశుధ్య కార్మికులను శాలు వాలతో ఘనంగా సత్కరించారు.

Updated Date - 2020-10-03T07:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising