ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఐదు పాఠశాలల్లో అడ్మిషన్లు ఆపండి..!

ABN, First Publish Date - 2020-11-03T05:58:09+05:30

జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలో ఉన్న ఐదు ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అప్పుడే అడ్మిషన్లు ఇవ్వవద్దని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ
కాకినాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలో ఉన్న ఐదు ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అప్పుడే అడ్మిషన్లు ఇవ్వవద్దని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు బాలాజీపేటలోని భాష్యం ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, మోరంపూడిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌, కాతేరులో తిరుమల ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌, దానవాయిపేటలోని భాష్యం ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, కాకినాడలోని రవీంద్రభారతి ప్రైమరీ అడ్మిషన్లు జారీ చేయకుండా చూడాలని ఉన్నత పాఠశాలల యాజమాన్యాలకు ఆర్జేడీ సూచించారు.

Updated Date - 2020-11-03T05:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising