ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా అప్పారావు

ABN, First Publish Date - 2020-12-01T06:19:25+05:30

కాకినాడ క్రైం, నవంబరు 30: జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్‌-1 డీఎస్పీగా బి.అప్పారావు సోమవారం కాకినాడలో తన చాంబర్‌లో బాధ్యతలు తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, నవంబరు 30: జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్‌-1 డీఎస్పీగా బి.అప్పారావు సోమవారం కాకినాడలో తన చాంబర్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఇప్పటి వరకు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా డిస్ర్టిక్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (డీటీసీ)లో సీఐగా పనిచేశారు. ఇటీవల సీనియర్‌ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతుల్లో ఆయన డీఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో తుని, పిఠాపురం తదితర ప్రాంతాల్లో అప్పారావు సీఐగా పనిచేశారు.



Updated Date - 2020-12-01T06:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising