మైనర్ పట్ల అసభ్య ప్రవర్తన: కేసు నమోదు
ABN, First Publish Date - 2020-09-14T10:10:58+05:30
పందలపాకకు చెందిన మనోహర్ అనే యువకుడు పదేళ్ల మైనర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు
బిక్కవోలు, సెప్టెంబరు 13: పందలపాకకు చెందిన మనోహర్ అనే యువకుడు పదేళ్ల మైనర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పి.వాసు తెలిపారు.
Updated Date - 2020-09-14T10:10:58+05:30 IST