ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లకొమ్మల తొలగింపు

ABN, First Publish Date - 2020-10-02T08:19:09+05:30

రాజపూడి సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ వైర్లను తాకుతున్న చెట్టుకొమ్మలను గురువారం ఎలక్ట్రికల్‌ డీఈ డేవిడ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గంపేటరూరల్‌, అక్టోబరు 1: రాజపూడి సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ వైర్లను తాకుతున్న చెట్టుకొమ్మలను గురువారం ఎలక్ట్రికల్‌ డీఈ డేవిడ్‌, ఏడీఈ లక్ష్మీనారాయణ ఆఽధ్వర్యంలో లైన్‌మెన్‌ రామచంద్రరావు, సిబ్బంది తొలగించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా నిలిపివేశారు. రాజపూడి, మన్యవారిపాలెం, మల్లిశాల, వెంగాయమ్మపురం, కృష్ణాపురం, గోవిందపురం, సీతారాంపురం, జె.కొత్తూరు చెట్ల కొమ్మలను తొలగించి, లైన్లకు మరమ్మతులు చేపట్టారు.

Updated Date - 2020-10-02T08:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising