ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన ఏలేరు వరద ఉధృతి

ABN, First Publish Date - 2020-10-01T07:12:04+05:30

ఏలేరు వరద ఉధృతి మరింతగా తగ్గింది. బుధవారం సాయంత్రానికి కాలువల్లో నీటిమట్టం సాధారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం/గొల్లప్రోలు, సెప్టెంబరు 30: ఏలేరు వరద ఉధృతి మరింతగా తగ్గింది. బుధవారం సాయంత్రానికి కాలువల్లో నీటిమట్టం సాధారణ స్థాయికి చేరుకోవడం ప్రారంభించింది. పిఠాపురం, గొల్లప్రోలు పరిసరాల్లో పలుచోట్ల గండ్లునుంచి నీరు ఇంకా పొలాల మీదుగా ప్రవహిస్తున్నది.

ముంపు తగ్గడంతో నష్టాలు బయటపడుతున్నాయి. 10వేల ఎకరాలకు పైగా వరిపంట పూర్తిగా దెబ్బతిన్నది. 18 రోజులపాటు ముంపు కొనసాగడంతో పంట పనికి రాకపోగా కుళ్లిపోయి వాసన వస్తోంది.

Updated Date - 2020-10-01T07:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising