ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్న సీఎం

ABN, First Publish Date - 2020-11-03T05:35:59+05:30

సీఎం జగన తనపై ఉన్న కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 

అనపర్తి, నవంబరు 2: సీఎం జగన తనపై ఉన్న కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని రామవరంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆరున్నర దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్ట్‌కు రూపు తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనన్నారు. 2005లో కేంద్రం ఆమోదించిన పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని 2014 వరకు ప్రభుత్వాలు సగం నిధులు కూడా వినియోగించలేదన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 80శాతం పనులను పూర్తి చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తిచేయడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సీఎం కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2020-11-03T05:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising