ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై టెస్ట్‌లు సులభతరం

ABN, First Publish Date - 2020-07-16T10:37:47+05:30

కొవిడ్‌ టెస్టులను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవిని బస్సు ఎంతగానో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌


రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 15: కొవిడ్‌ టెస్టులను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవిని బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఆనం కళాకేంద్రం వద్ద బుధవారం ఆయన సబ్‌ కలెక్టర్‌, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో కలిసి  బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ అర గంట సమయంలోనే ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎన్వీవీ సత్యనారాయణ, మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్‌ రమేష్‌కిశోర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోమల, ఎంహెచ్‌వో వినూత్న, ఆర్టీసీ ఆర్‌ఎం నాగేశ్వరరావు, డీఏ సత్యనారాయణమూర్తి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీభరత్‌రామ్‌ కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Updated Date - 2020-07-16T10:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising