ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రజకుల దోభీఖానా స్థలాన్ని యథావిధిగా ఉంచాలి

ABN, First Publish Date - 2020-10-01T07:20:44+05:30

ఇంద్రపాలెం లాకుల సమీపంలోని చాకిరేవు స్థలాన్ని ప్రభుత్వ నిర్మాణాల పేరిట స్వాధీనం చేసుకోవాలని చూ స్తుండడాన్ని నిరసిస్తూ రజకులు బుధవారం కలెక్టరేట్‌వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు 30: ఇంద్రపాలెం లాకుల సమీపంలోని చాకిరేవు స్థలాన్ని ప్రభుత్వ నిర్మాణాల పేరిట స్వాధీనం చేసుకోవాలని చూ స్తుండడాన్ని నిరసిస్తూ రజకులు బుధవారం కలెక్టరేట్‌వద్ద ధర్నా నిర్వహించారు.


శ్రీ కనకదుర్గ రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల దోభీఖానా స్థలంలో భవనాల నిర్మాణం పేరుతో రెండు బావులు పూడ్చి వేశారన్నారు. దోభీఖానాను యథావిధిగా కొనసాగించి రజక వృత్తిదారులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షుడు బి.సత్యనారాయణరాజు, కార్యదర్శి ఎ.అర్జునరావు, సీహెచ్‌వీ బాలు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising