ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి ఘాట్ల వద్ద పుణ్యస్నానాలకై కోవిడ్ ఆంక్షలు

ABN, First Publish Date - 2020-11-15T19:02:00+05:30

రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నదీస్నానాలు, ఆలయాల్లో పూజలకు ఏర్పాట్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి:  రేపటి  నుంచి కార్తీకమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నదీస్నానాలు,  ఆలయాల్లో పూజలకు  ఏర్పాట్లు చేశారు.  రాజమండ్రిలోని  గోదావరి  ఘాట్ల వద్ద పుణ్యస్నానాలపై అధికారులు కోవిడ్  ఆంక్షలు విధించారు. 12  ఏళ్లలోపు  చిన్నారులు,  60ఏళ్ల దాటిన  వృద్ధులను గోదావరి పుణ్యస్నాలకు రావొద్దని రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. గోదావరి  స్నానాలకు వచ్చే  భక్తులు  మాస్కులు  ధరించాలని, సామాజిక దూరం పాటించాలని నిబంధన విధించారు. 

Updated Date - 2020-11-15T19:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising