ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నాళ్లీ దుస్థితి!

ABN, First Publish Date - 2020-09-24T08:15:44+05:30

ప్రత్తిపాడు మండలంలోని సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ కొండలపై రహదారులు అభివృద్ధి చెందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారులు అధ్వానం - ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం


ప్రత్తిపాడు, సెప్టెంబరు 23: ప్రత్తిపాడు మండలంలోని సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ కొండలపై రహదారులు అభివృద్ధి చెందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బురదకోట, బాపన్నదార, కేముత్తువాడ, కొండపల్లి గిరిజన గ్రామాలు ఎతైన కొండలపై ఉన్నాయి. వీటికి వెళ్లే కొండదిగువ మార్గం వద్ద ఉండే కిత్తమూరుపేట నుంచి కొండలపై గల గ్రామాలకు వెళ్లే ఘాట్‌రోడ్లన్నీ కనీస అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. తమ గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రజలు అనేక మార్లు జిల్లా అధికారులు, రంపచోడవరం ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నవారు లేరు. ఏ చిన్న అవసరం వచ్చినా కొండదిగి వచ్చేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాల ఘాట్‌రోడ్‌ల అభివృద్ధిపై దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-24T08:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising