ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవార్లకు బంగారు కాసులహారాల బహూకరణ

ABN, First Publish Date - 2020-10-01T07:25:55+05:30

అమ్మవార్లకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మాధవరపు కుటుంబసభ్యులు బంగారు కాసుల హారాలు బహుకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 30: అమ్మవార్లకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మాధవరపు కుటుంబసభ్యులు బంగారు కాసుల హారాలు బహుకరించారు. గ్రామానికి చెందిన మాధవరపు నాగబాబు గతేడాది మరణించగా కొంతకాలానికి అతని బార్య, కుమార్తెలు మరణించారు.


మరణించకముందు వారి కోరిక మేరకు కుటుంబసభ్యులు, బంధువులు కలిసి రూ.ఆరు లక్షల విలువైన 12కాసుల6గ్రాముల బంగారంతో రెండు కాసులహారం తయారు చేయించారు. వాటిలో ఒక దానికి చేబ్రోలు సత్తెమ్మతల్లి ఆలయానికి బుధవారం అందజేశారు. మరో హారాన్ని విజయవాడ కనకదుర్గమ్మవారికి అలంకరించేందుకుగాను ఈవో సురేష్‌బాబుకు అందజేశారు.


Updated Date - 2020-10-01T07:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising